Date
June 25, 2022
Time
2:00 PM - 6:00 PM
Location
Halle Cultural Arts Center, 237 N Salem St, Apex, NC 27502

ట్రయాంగిల్ ఏరియా తెలుగు అసోషియేషన్ సమర్పణలో..
టాటా సాహిత్య వేదిక ద్వారా..
మన ట్రయాంగిల్ యేరియా లోని అధ్భుతమైన గాయనీ గాయకులు, సంగీత-నృత్య అభిమానులు, సవినయముగా అందిస్తున్న కార్యక్రమము: “లెజెండ్స్ లివ్ ఫరెవర్”
ఇటీవల స్వర్గస్తులైన గానగంధర్వులు బాలు గారు, సాహితీ శిఖరం సిరివెన్నెల గారు, నాట్య శిరోమణి శివశంకర్ మాస్టర్ లకు శ్రధ్ధాంజలిగా “టాటా” సమర్పిస్తున్న ఈ సంగీత-నృత్య కళావందనం:
“లెజెండ్స్ లివ్ ఫరెవర్” వచ్చే శనివారం 2 గం. లకు మన ఏపెక్స్ టౌన్ లో జరగనున్నది
అందరూ విచ్చేయండి.. ఈ మువ్వురి దిగ్గజాల..
ఏరికోరి ఎంచుకొన్న.. ఆణిముత్యాల్లాంటి పాటలను, రచనలను, నృత్యాలను
ఆసాంతం అస్వాదిద్దాం.. ఆనందిద్దాం!

Previous TATA 2022 – TANA Leadership Academy BYO IoT device Summer Camp

Connect With Us

P.O.Box 479 Morrisville, NC 27560

Triangle Telugu © 2022. All Rights Reserved