Date
April 16, 2023
Time
8:30 AM - 10:30 AM
Location
Online

Signature event from Sahitya Vedika – Raagavadhanam

Raagavadhanam, a unique musical program was first organized in USA by Triangle Area Telugu Association (TATA) in the traditional avadhanam format with renowned Guru and Musician Garikipati Prabhakar garu as the Avadhani. Since then, this engaging musical program has been organized for the past three years by TATA, with tremendous response, and has become a signature event for TATA Sahithya Vedika. TATA is bringing this event again this year, in collaboration with several international Telugu associations worldwide involving more than a hundred prutchakas. (Swara Raaga Sataavadhanam during April 16 – 24, 2023.). All are welcome to watch this program online. Please attend to enjoy this unique and engaging musical program. The YouTube link will be posted shortly.

గానవిద్యాప్రవీణ శ్రీ గరికిపాటి వెంకట ప్రభాకర్ గారి రాగావధానం కార్యక్రం తొలిసారిగా 2018 లో అమెరికాలోని ట్రయాంగిల్ ఏరియా తెలుగు అసోసియేషన్ (టాటా) యొక్క సాహిత్య వేదిక లో భాగంగా నిర్వహించబడించి. మరల టాటా సహకారంతో మరొక రెండుసార్లు, అంతర్జాలమాధ్యమంలోను, ప్రత్యక్షంగాను జరుపబడింది. ఈ ఏప్రిల్ 16 – 24 మధ్య టాటా సంస్థ ప్రపంచ వ్యాప్తంగా వున్న పలు తెలుగు సంస్థల ప్రతినిధుల, పెద్దల, ప్రాజ్ఞుల సమన్వయంతో శతాధిక పృచ్ఛకులతో అంతర్జాతీయ స్వరరాగ శతావధానాన్ని నిర్వహిస్తోంది. అందరూ ఆహ్వానితులే. వీక్షించండి! విజయప్రదం చేయండి!

Previous TATA 2023 – Ugadi & Sri Rama Navami Festivals

Connect With Us

P.O.Box 479 Morrisville, NC 27560

Triangle Telugu © 2022. All Rights Reserved