Arogyame Maha Bhagyam

ఆరోగ్యం మహాభాగ్యం అని మనం చిన్నప్పటినుంచి వింటూనే వున్నాం.
నతస్య రోగో నజరా నమృత్యుః ప్రాప్తస్య యోగాగ్ని మయంశరీరమ్
యోగి అయిన వాడు, యోగాగ్నిమయ శరీరుడై, రోగములను, ముసలితనమును మృత్యువును జయించ గలుగుతాడు. ఆరోగ్యం అంటే శారీరక, మానసిక , సాంఘిక, ఆధ్యాత్మిక కుశలత, అంతే కాని కేవలం ఏదైనా ఒక వ్యాధిగాని లేక వైకల్యం గాని లేకపోవడం మాత్రమే కాదు.
TATA Arogyame Maha Bhagyam mission is to promote health and quality of life to all it’s members.
Try incorporating the following activities and strategies into your day.
When these simple steps become habits, they can add up to a big positive effect on your overall health.
- Eat a Balanced Diet
- Exercise Daily
- Stay Away from Smoking and Alcohol
- Be Social, as Much as You Can
- Expose Your Body to Sunlight
- Take Proper Sleep