Empower | Educate | Celebrate
The Triangle Area Telugu Association proudly invites all TATA Mahila members to a special Women’s Day Celebration 2026 — a day dedicated to honoring strength, wisdom, and the incredible spirit of women in our community.
📅 Date: March 8th, 2026
⏰ Time: 2:30 PM – 6:00 PM
📍 Location: Bond Park Community Center – Maple Room
150 Metro Park Dr, Cary, NC 27513
🌟 Event Highlights
📕 Health Session
Gain valuable insights on women’s health by Vijaya Polavaram garu, focusing on awareness, wellness, and preventive care.
💃 Engaging Activities
- Meditation & Pranayama session by Priyanka
- Fun Games & Exciting Prizes
🍽 Refreshments
Enjoy delicious treats specially arranged for our Mahila members.
Let’s come together to celebrate womanhood, strengthen bonds, and inspire one another in a warm and uplifting environment. We look forward to your presence!
————————————-
🌸TATA మహిల మహిళా దినోత్సవ వేడుకలు 2026🌸
సశక్తీకరణ | విద్య | సంబరాలు
Triangle Area Telugu Association ఆధ్వర్యంలో జరుగుతున్న TATA మహిల మహిళా దినోత్సవ వేడుకలకు అన్ని మహిల సభ్యులను ఆహ్వానిస్తున్నాము. మహిళల శక్తి, జ్ఞానం, ఆత్మవిశ్వాసాన్ని గౌరవించే ప్రత్యేక కార్యక్రమం ఇది.
📅 తేదీ: మార్చి 8, 2026
⏰ సమయం: మధ్యాహ్నం 2:30 – సాయంత్రం 6:00
📍 వేదిక: Bond Park Community Center – Maple Room
150 Metro Park Dr, Cary, NC 27513
🌟 కార్యక్రమ విశేషాలు
📕 ఆరోగ్య అవగాహన సెషన్
మహిళల ఆరోగ్యంపై విలువైన సూచనలు అందించనున్న Vijaya Polavaram గారు.
💃 ఆకర్షణీయ కార్యక్రమాలు
- ప్రియాంక గారి ఆధ్వర్యంలో ధ్యానం & ప్రాణాయామం
- సరదా ఆటలు మరియు బహుమతులు
🍽 ఆతిథ్యం
మహిల సభ్యుల కోసం రుచికరమైన అల్పాహార విందు.
మనందరం కలిసి మహిళా శక్తిని సెలబ్రేట్ చేద్దాం, ఒకరినొకరు ప్రేరేపిద్దాం, ఆనందభరిత వాతావరణంలో సమయం గడిపేద్దాం.
📞 Contact:
Hema Dasari – TATA Treasurer & Mahila BOD
📱 919-760-7434
