Date
March 8, 2026
Time
2:00 PM - 6:00 PM
Location
TBD

Empower | Educate | Celebrate

The Triangle Area Telugu Association proudly invites all TATA Mahila members to a special Women’s Day Celebration 2026 — a day dedicated to honoring strength, wisdom, and the incredible spirit of women in our community.

📅 Date: March 8th, 2026
⏰ Time: 2:30 PM – 6:00 PM
📍 Location: Bond Park Community Center – Maple Room
150 Metro Park Dr, Cary, NC 27513

🌟 Event Highlights

📕 Health Session
Gain valuable insights on women’s health by Vijaya Polavaram garu, focusing on awareness, wellness, and preventive care.

💃 Engaging Activities

  • Meditation & Pranayama session by Priyanka
  • Fun Games & Exciting Prizes

🍽 Refreshments
Enjoy delicious treats specially arranged for our Mahila members.

Let’s come together to celebrate womanhood, strengthen bonds, and inspire one another in a warm and uplifting environment. We look forward to your presence!

————————————-

🌸TATA మహిల మహిళా దినోత్సవ వేడుకలు 2026🌸

సశక్తీకరణ | విద్య | సంబరాలు

Triangle Area Telugu Association ఆధ్వర్యంలో జరుగుతున్న TATA మహిల మహిళా దినోత్సవ వేడుకలకు అన్ని మహిల సభ్యులను ఆహ్వానిస్తున్నాము. మహిళల శక్తి, జ్ఞానం, ఆత్మవిశ్వాసాన్ని గౌరవించే ప్రత్యేక కార్యక్రమం ఇది.

📅 తేదీ: మార్చి 8, 2026
⏰ సమయం: మధ్యాహ్నం 2:30 – సాయంత్రం 6:00
📍 వేదిక: Bond Park Community Center – Maple Room
150 Metro Park Dr, Cary, NC 27513

🌟 కార్యక్రమ విశేషాలు

📕 ఆరోగ్య అవగాహన సెషన్
మహిళల ఆరోగ్యంపై విలువైన సూచనలు అందించనున్న Vijaya Polavaram గారు.

💃 ఆకర్షణీయ కార్యక్రమాలు

  • ప్రియాంక గారి ఆధ్వర్యంలో ధ్యానం & ప్రాణాయామం
  • సరదా ఆటలు మరియు బహుమతులు

🍽 ఆతిథ్యం
మహిల సభ్యుల కోసం రుచికరమైన అల్పాహార విందు.

మనందరం కలిసి మహిళా శక్తిని సెలబ్రేట్ చేద్దాం, ఒకరినొకరు ప్రేరేపిద్దాం, ఆనందభరిత వాతావరణంలో సమయం గడిపేద్దాం.

📞 Contact:
Hema Dasari – TATA Treasurer & Mahila BOD
📱 919-760-7434

Previous TATA PICKLEBALL TOURNAMENT – 2026

Leave Your Comment

Connect With Us

P.O.Box 479 Morrisville, NC 27560

Triangle Telugu © 2022. All Rights Reserved