Date
January 17, 2026 - January 18, 2025
Time
7:00 AM - 6:00 PM
Location
Morrisville, Cary, Apex, Holly Springs, Fuquay Varina, Garner

🌾🍬📅 TATA Sweets & 2026 Calendar Distribution

ప్రియమైన TATA కుటుంబ సభ్యులకు,
ట్రయాంగిల్ ఏరియా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ కరోలినా (TATA)
భోగి, సంక్రాంతి & కనుమ పర్వదినాల శుభ సందర్భంగా
స్వీట్లు 🍬 మరియు 2026 క్యాలెండర్ 📅 పంపిణీ కార్యక్రమంను ఆనందంగా ప్రకటిస్తోంది.

📅 తేదీలు: జనవరి 17 & 18, 2026
📍 ప్రాంతం: ట్రయాంగిల్ ఏరియాలోని పలు ప్రాంతాల్లో

మన సభ్యులు మరియు వారి కుటుంబాలతో కలిసి ఈ శుభ సందర్భాన్ని సంప్రదాయబద్ధంగా, ఆనందంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాము 🌾🔥🪁🐄

🌾🍬📅 TATA Sweets & 2026 Calendar Distribution

Dear TATA Family,
The Triangle Area Telugu Association of North Carolina (TATA)
is pleased to announce the Sweets 🍬 & 2026 Calendar 📅 Distribution
in celebration of Bhogi, Sankranti, and Kanuma.
📅 Dates: January 17th & 18th, 2026
📍 Location: Multiple locations across the Triangle area

We look forward to celebrating this auspicious occasion with our members and their families, embracing tradition, joy, and togetherness 🌾🔥🪁🐄

Previous TATA 2026 వారి భోగి & సంక్రాంతి కనుమ పండుగ వేడుకలకు ఆహ్వానం!!

Connect With Us

P.O.Box 479 Morrisville, NC 27560

Triangle Telugu © 2022. All Rights Reserved