TATA వారి భోగి & సంక్రాంతి కనుమ పండుగ వేడుకలకు ఆహ్వానం!!
ప్రియమైన TATA కుటుంబ సభ్యులకు,
ట్రయాంగిల్ ఏరియా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ కరోలినా (TATA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భోగి & సంక్రాంతి కనుమ వేడుకలకు మీ కుటుంబ సభ్యులతో సహా హాజరై ఈ పర్వదినాన్ని సంప్రదాయబద్ధంగా, ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము.
🌾 కార్యక్రమ వివరాలు
తేదీ & సమయం:
🗓️ జనవరి 11, 2026
⏰ ఉదయం 7:00 నుండి 10:00 వరకు
స్థలం:
📍 2901 US-64, Apex, NC 27523
✨ ముఖ్య ఆకర్షణలు
• భోగి మంటలు
• భోగి పళ్ళు
• ముగ్గుల పోటీ (సంక్రాంతి థీమ్ చుక్కల ముగ్గులు)
• పిల్లల కోసం గాలిపటాలు
• సాంస్కృతిక కార్యక్రమాలు
🍵 ఉదయం అల్పాహారం & టీ ఏర్పాటు చేయబడుతుంది
♻️ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మీ స్వంత వాటర్ బాటిల్ తీసుకురావలసిందిగా కోరుతున్నాము.
🔸 భోగి ఈవెంట్ రిజిస్ట్రేషన్:
👉 https://tinyurl.com/TATABHOGI2026
🔸 ముగ్గుల పోటీ రిజిస్ట్రేషన్:
👉 https://tinyurl.com/tatamgp26
🔸 భోగి పళ్ళు రిజిస్ట్రేషన్:
👉 https://tinyurl.com/tatabgp26
మన సంప్రదాయాలు, సంస్కృతి, ఐక్యతను ప్రతిబింబించే ఈ వేడుకలో మీ సాన్నిధ్యం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబ సమేతంగా వచ్చి సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుందాం.
ఆదరాభిమానాలతో,
TATA of NC 2026 – బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్
——————————————————————————————————
Dear TATA Family,
Triangle Area Telugu Association of NC (TATA) cordially invites you and your family to join us for our Bhogi & Sankranthi Kanuma Celebrations, a beautiful morning filled with tradition, culture, and festive joy as we welcome Sankranthi together.
🌾 Event Details
Date & Time:
🗓️ January 11th, 2026
⏰ 7:00 AM – 10:00 AM
Location:
📍 2901 US-64, Apex, NC 27523
✨ Program Highlights
• Bhogi Mantalu
• Bhogi Pallu
• Muggu (Chukkala Muggulu) Poti
• Flying Kites for Kids
• Traditional Cultural Programs
🍵 Breakfast & Tea will be served
♻️ Please bring your own water bottle (as part of our sustainability initiative)
📝 Registration:
Bhogi Event Registration Link:
https://tinyurl.com/TATABHOGI2026
Muggula Poti (Rangoli Competition) Registration Link:
https://tinyurl.com/tatamgp26
Bhogi Pallu Registration Link:
https://tinyurl.com/tatabgp26
We look forward to celebrating this auspicious festival with our community, embracing tradition, joy, and togetherness.
Thanks & Regards,
TATA of NC 2026 BOARD
